BIKKI NEWS (JUNE 21) : TG ICET 2025 PRELIMINARY KEY. తెలంగాణ ఐసెట్ 2025 ప్రాథమిక కీ ని విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కీ ను అభ్యర్థులు నేరుగా పొందవచ్చు.
TG ICET 2025 PRELIMINARY KEY
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ప్రవేశం కోసం ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రాథమిక కీ తో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ మరియు రెస్పాన్స్ సీట్లను కూడా విడుదల చేశారు.
ప్రాథమిక కీ పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న జూన్ 26 వరకు కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు.
TG ICET 2025 MASTER Q.P. & KEY
TG ICET 2025 RESPINSE SHEETS
TG ICET 2025 OBJECTIONS LINK
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్