BIKKI NEWS (MAY 12) : TG ICET 2025 APPLICATION DATE EXTENDED. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఐసెట్ – 2025 దరఖాస్తు గడువును మే 15వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పెంచడం జరిగింది.
TG ICET 2025 APPLICATION DATE EXTENDED
షెడ్యూలు ప్రకారం మే 10వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది. వివిధ వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడవు పెంచారు.
దరఖాస్తు చేయడానికి కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం
- GOLD RATE – మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
- INTERMEDIATE – ఇంటర్ విలీనంపై నివేదిక కోరిన సీఎం