ICET 2024 – స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (OCT. 08) : TG ICET 2024 SPOT COUNSELING SCHEDULE. తెలంగాణ రాష్ట్ర ఐసెట్ 2024 స్పాట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

అక్టోబర్ 15, 16 వ తేదీలలో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్స్ కొరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఇప్పటికే అధికారిక వెబ్సైట్ లో కళాశాలల వారీగా ఉన్న ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.

వెబ్సైట్ : https://tgicet.nic.in/default.aspx

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు