Home > EDUCATION > ICET > ICET 2024 COUNSELING షెడ్యూల్ విడుదల

ICET 2024 COUNSELING షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (AUG. 24) : TG ICET 2024 COUNSELING SCHEDULE. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఐసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు.

మొత్తం రెండు విడతలలో ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను ఆగస్టు 27న విడుదల చేయనున్నారు

మొదటి విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ 01 నుంచి 17వ తేదీ వరకు… రెండో విడత కౌన్సెలింగ్ ను సెప్టెంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

TG ICET 2024 COUNSELING SCHEDULE

సెప్టెంబర్ 01 – 08 వరకు : కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్

సెప్టెంబర్ 03 – 09 వరకు : సర్టిఫికెట్ వెరిఫికేషన్

సెప్టెంబర్ 04 – 11 వరకు : వెబ్ ఆప్షన్లు నమోదు

సెప్టెంబర్ 14 : తొలి విడత సీట్లు కేటాయింపు

సెప్టెంబర్ 14 – 17 వరకు : ట్యూషన్ ఫీజు చెల్లింపు మరియు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్

వెబ్సైట్ : https://www.tgche.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు