TG ICET 2024 – రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్

BIKKI NEWS (SEP. 20) : TG ICET 2024 2nd PHASE COUNSELING. టీజీఐసెట్‌-2024 తుది విడుత కౌన్సెలింగ్‌ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు కన్వీనర్‌ షెడ్యూల్‌ ప్రకటించారు.

TG ICET 2024 2nd PHASE COUNSELING

సెప్టెంబర్ 20, 21 తేదీల్లో రిజిస్ట్రేషన్‌తోపాటు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేసుకోవాలి.

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లను ఎంచుకొని, 22వ తేదీన ఫ్రీజింగ్‌ చేసుకోవాలి.

సెప్టెంబర్ 25వ తేదీలోపు సీట్లను కేటాయిస్తామని, 25, 27 తేదీల్లో నిర్ణీత ఫీజును చెల్లించి 25 నుంచి 28 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు.

27 నుండి స్పాట్ అడ్మిషన్స్

27న స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలకానున్నాయి. ఇటీవలే ఫస్ట్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ముగియగా, మిగిలిన 4,448 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు