Home > RESULTS > TG EAPCET 2025 RESULTS – పది రోజుల్లో ఎఫ్‌సెట్ ఫలితాలు

TG EAPCET 2025 RESULTS – పది రోజుల్లో ఎఫ్‌సెట్ ఫలితాలు

BIKKI NEWS (MAY 05 ) : TG EAPCET 2025 RESULTS DATE. తెలంగాణ ఎఫ్ సెట్ 2025 ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయడానికి ఉన్నత విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మే 4తో పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.

TG EAPCET 2025 RESULTS DATE.

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 29 నుండి మే 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీ ని విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇంజనీరింగ్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ ని విడుదల చేయనుంది .

ప్రాథమిక కీలో అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఫైనల్ కీ ని మరియు ఫలితాలను విడుదల చేయనుంది. మే 15 వరకు ఫలితాలను విడుదల చేయడానికి కసరత్తు చేస్తున్నారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు