Home > EDUCATION > EAPCET > TG EAPCET 2025 HALL TICKETS – ఎఫ్‌సెట్ హల్ టికెట్లు విడుదల

TG EAPCET 2025 HALL TICKETS – ఎఫ్‌సెట్ హల్ టికెట్లు విడుదల

BIKKI NEWS (APR. 22) : TG EAPCET 2025 HALL TICKETS DOWNLOAD LINK. తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

TG EAPCET 2025 HALL TICKETS DOWNLOAD LINK

విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు

విద్యార్థులు ఎఫ్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్, నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

అగ్రికల్చర్ & ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ఎప్రిల్ 29, 30వ తేదీలలో పరీక్షలు నిర్వహించనున్నారు.

రోజుకు రెండు సెషన్స్ చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9.00 – 12.00 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3.00 – 6.00 గంటల వరకు నిర్వహిస్తారు.

5000/- రూపాయల ఆలస్య రుసుముతో ఎఫ్‌సెట్ 2025 కు దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 24 – 2025 వరకు అవకాశం కలదు.

TG EAPCET 2025 (E – A&P) HALL TICKETS DOWNLOAD LINK.

ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లు ఎప్రిల్ 22న విడుదల చేయనున్నారు. పరీక్షలు మే 2,3,4వ తేదీలలో నిర్వహించనున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు