BIKKI NEWS : Telangana entrance exams 2025 dates. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఎఫ్‌సెట్ ప్రవేశ పరీక్షలను ఎప్రిల్ 29, 30 మరియు మే 2, 3, 4, 5వ తేదీలలో నిర్వహించనున్నారు.
TG EAPCET 2025 EXAM DATES
బీఈ, బీటెక్, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ 2025 పరీక్షలను ఏప్రిల్, మే నెలలో నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
Telangana entrance exams 2025 dates
- ఎఫ్‌సెట్ (A&P) – ఎప్రిల్ 29, 30
- ఎఫ్‌సెట్ (E) – మే 2 నుంచి 5 వరకు
- టీజీ ఈసెట్ ప్రవేశ పరీక్షను మే – 12
- టీజీ ఎడ్‌సెట్‌ను జూన్ – 01
- టీజీ లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సులకు జూన్ – 06
- ఐసెట్ పరీక్షలను జూన్ – 8, 9 లలో
- టీజీ పీజీఈసెట్ పరీక్షలను జూన్ 16 నుంచి 19 వరకు
- టీజీ పీఈసెట్ ప్రవేశ పరీక్షలను జూన్ 11 నుంచి 14 వరకు
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి
- ECIL JOBS – ఈసీఐఎల్ లో 125 కాంట్రాక్ట్ జాబ్స్