DSC EXAMS 2024 SCHEDULE – డీఎస్సీ పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (JUNE 28) : TG DSC 2024 EXAMS SCHEDULE తెలంగాణ డీఎస్సీ పరీక్షల పూర్తి షెడ్యూల్ విద్యాశాఖ విడుదల చేసింది జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.

కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ పరీక్షలను రోజుకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 11,062 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల కొరకు 2,79, 966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు

పూర్తి నోటిఫికేషన్ ను కింద ఇవ్వబడిన లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TG DSC 2024 EXAMS SCHEDULE

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు