TG DSC EDIT OPTION – డిఎస్సీ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ లింక్

BIKKI NEWS (JUNE 13) : TG DSC 2024 EDIT OPTION LINK. తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ను విద్యాశాఖ ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం డిఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే దరఖాస్తు గడువు జూన్ 19 – 2024 వరకు కలదు.

ఈ నేపథ్యంలో తాజాగా టెట్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. డిఎస్సీ దరఖాస్తులో టెట్ మార్కులను మార్చడానికి మరియు అప్లై చేసిన పోస్ట్ యొక్క జిల్లా ను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఎడిట్ ఆప్షన్ ను విద్యాశాఖ ఇవ్వడం జరిగింది.

TG DSC 2024 EDIT OPTION LINK