BIKKI NEWS (JUNE 14) : TG DEECET 2025 WEB OPTIONS. తెలంగాణ డిఈఈసెట్ 2025 ప్రవేశాలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. జూన్ 17 వరకు వెబ్ ఆప్షన్ టు నమోదు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కలదు.
TG DEECET 2025 WEB OPTIONS
జూన్ 20న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జూన్ 21 నుండి 24 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి అలాట్మెంట్ ఆర్డర్ పొందవచ్చు .
జూన్ 25 లోపు సీట్లు పొందిన కాలేజీల్లో విద్యార్థులు రిపోర్టు చేయాలి. జూలై 1 నుండి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.
వెబ్సైట్ : https://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్