BIKKI NEWS (MAY 26) : TG DEECET 2025 RESULTS DATE. తెలంగాణ డిఈఈ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 5న విడుదల చేయనున్నారు.
TG DEECET 2025 RESULTS DATE
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు 77.54% మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. 43,615 మంది దరఖాస్తు చేయగా 33,821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు
- DAILY GK BITS IN TELUGU 30th MAY
- TODAY IN HISTORY MAY 30th – చరిత్రలో ఈరోజు మే 30
- DOST 2025 – నేడు సీట్ల కేటాయింపు
- GADDAR FILM AWARDS 2024 – గద్దర్ సినీ అవార్డులు పూర్తి లిస్ట్
- Thalliki vandanam – జూన్ 12న తల్లికి వందనం