BIKKI NEWS (JULY 01) : TG Cabinet meeting on July 10th. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి జూలై 10వ తేదీన సమావేశం కానుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది.
TG Cabinet meeting on July 10th.
తాజాగా రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు మరియు వివిధ అంశాలపై చర్చించేందుకు కేబినెట్ బేటి కానుంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన డిమాండ్ గా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంశం కొలిక్కి రాలేదు. దీనికి చట్ట రూపం కల్పించడమా లేక ఉత్తర్వుల ద్వారా అమలు చేయించడమా అనే దానిపై చర్చ జరగనుంది
- ECIL JOBS – ఈసీఐఎల్ లో 125 కాంట్రాక్ట్ జాబ్స్
- TG CABINET – జూలై 10న కేబినెట్ భేటీ
- BTech Fee – ఫీజులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
- Interset Rates – చిన్న మొత్తాలపై వడ్డీరేట్లు
- DAILY GK BITS IN TELUGU 1st JULY