BIKKI NEWS (JUNE 05) : TG CABINET MAY ANNOUNCE 2 DAs for employees. నేడు జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు రెండు డిఏలను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
TG CABINET MAY ANNOUNCE 2 DAs for employees
ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించిన ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. జూలై మాసం డి ఏ తో కలిపితే 6 డీఏలు పెండింగ్ పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఈరోజు రెండు డియేలను ప్రకటించే అవకాశం ఉంది.
అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మరియు EHS, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బదిలీలు వంటి అంశాల మీద క్యాబినెట్ లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఉద్యోగుల పదవి విరమణ వయోపరిమితిని కనీసం ఒక్క సంవత్సరం పెంచే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్