Home > RESULTS > TG 10th supplementary results date. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ

TG 10th supplementary results date. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల తేదీ

BIKKI NEWS (JUNE 19) : TG 10th supplementary results date. తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఫలితాలను జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్ 28న విడుదల చేయవచ్చు.

TG 10th supplementary results date.

కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్లో ఫలితాలు విడుదలైన తర్వాత చెక్ చేసుకోవచ్చు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 3 నుండి 13 వరకు నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు

వెబ్సైట్ : https://bse.telangana.gov.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు