BIKKI NEWS (APR. 30) : tg 10th marks recounting and reverification. తెలంగాణ పదో తరగతి ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కు అవకాశం విద్యాశాఖ కల్పించింది.
tg 10th marks recounting and reverification
అయితే రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం వేచి చూడకుండా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలని సూచించబడింది.
మార్కుల రీ-కౌంటింగ్ కోసం, విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500/- , రీ వెరిఫికేషన్ కోసం 1,000/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం పాఠశాలలో దరఖాస్తు చేసుకోవడానికి మే 15, 2025 వరకు గడువు కలదు.
రీ-వెరిఫికేషన్‌లో రీ-టోటలింగ్, అన్ని సమాధానాలకు మార్కులు పోస్ట్ అయ్యాయో లేదో తనిఖీ చేయడం, మరియు వాల్యుయేషన్ చేయని సమాధానాలను వాల్యుయేషన్ చేయించడం ఉంటాయి.
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్