Home > JOBS > ARMY JOBS > Army Jobs – టెరిటోరియల్ ఆర్మీ జాబ్స్

Army Jobs – టెరిటోరియల్ ఆర్మీ జాబ్స్

BIKKI NEWS (OCT. 07) : TERRITORIAL ARMY JOBS. 110 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) మద్రాస్, రెడ్ ఫీల్డ్స్, కోయంబత్తూర్, 117 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) గార్డ్స్, తిరుచ్చి మరియు 122 ఇన్‌ఫ్యాంట్రీ బెటాలియన్ (టెరిటోరియల్ ఆర్మీ) మద్రాస్, కాలికట్ లో సోల్జర్స్ (GD & ట్రేడ్సైమెన్) ఖాళీల కొరకు రాష్ట్రాల వారీగా 04 నవంబర్ 2024 నుండి 10 నవంబర్ 2024 వరకు PRS గ్రౌండ్, కోయంబత్తూర్, తమిళనాడు వద్ద రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించబడుతుంది.

TERRITORIAL ARMY JOBS.

ఖాళీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మరియు దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో నివసించే వారికి ఉన్నవి.

అర్హతా ప్రమాణాలు మరియు ఇతర వివరాలకై కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి. మరియు ఎంఫ్లాయి‌మెంట్ న్యూస్ పేపర్ ను చూడండి.

వెబ్సైట్ : https://www.jointerritorialarmy.gov.in/home/login
https://www.ncs.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు