Home > EDUCATION > UNIVERSITIES NEWS > Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు

Admissions – తెలుగు యూనివర్సిటీ లో అడ్మిషన్లు

BIKKI NEWS (JUNE 02) : Telugu university admissions 2025. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లోమా, పీజీ డిప్లోమా‌, సర్టిఫికెట్ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతోంది.

Telugu university admissions 2025.

కోర్సుల వివరాలు :

1) బి ఎఫ్ ఏ
2) బి డిజైన్
3) ఎంఎఫ్‌ఏ
4) ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
5) పీజీ డిప్లొమా కోర్సులు
6) ఎం. డిజైన్
7) డిప్లోమా కోర్సులు
8) సర్టిఫికెట్ కోర్సులు
9) పీజీ ( తెలుగు, హిస్టరీ, సంస్కృతి, పర్యాటకం)

అర్హతలు : కోర్సు ను అనుసరించి పదో తరగతి ఇంటర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి

దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు అవకాశం కలదు.

ఎంపిక విధానము : రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ మరియు వరంగల్

వెబ్సైట్ : https://teluguuniversity.ac.in/#