BIKKI NEWS (DEC. 19) : TELANGANA SSC EXAMS 2025 SCHEDULE తెలంగాణ పదోతరగతి పబ్లిక్ పరీక్షలు 2025 షెడ్యూల్ విడుదల చేశారు.
TELANGANA SSC EXAMS 2025 SCHEDULE
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఇక ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు.
10th Exams Schedule
- మార్చి 21(శుక్రవారం) – ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 22(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 24(సోమవారం) – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
- మార్చి 26(బుధవారం) – గణితం
- మార్చి 28(శుక్రవారం) – సైన్స్(ఫిజికల్ సైన్స్)
- మార్చి 29(శనివారం) – సైన్స్(బయోలాజికల్ సైన్స్)
- ఏప్రిల్ 2(బుధవారం) – సోషల్ స్టడీస్
- ఏప్రిల్ 3(గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
- ఏప్రిల్ 4(శుక్రవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2
- TGPSC GROUP 2 RESULT – నేడు ఫలితాలు విడుదల
- INTER EXAMS QP SET – 11th March 2025
- GK BITS IN TELUGU MARCH 11th
- చరిత్రలో ఈరోజు మార్చి 11
- INTER EXAMS – ఉప్పల్ లో ట్రాఫిక్ ఆంక్షలు – ఇంటర్ విద్యార్దులకు అలర్ట్