BIKKI NEWS (JUNE 07) : TELANGANA SPORTS SCHOOL ADMISSIONS 2025. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్స్ లలో 2025-26 సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
TELANGANA SPORTS SCHOOL ADMISSIONS 2025
హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు.
విద్యార్థులు సెప్టెంబర్ 01 – 2016 నుంచి ఆగస్టు 30 – 2017 మధ్య జన్మించి 8 నుంచి 9 ఏండ్ల వయసు కలిగి ఉండాలి.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ జూన్ 07 నుండి ప్రారంభం కానుంది.
వెబ్సైట్ :https://tgss.telangana.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్