SCHOOL TIMINGS : పాఠశాలల వేళల్లో మార్పు

హైదరాబాద్ (జూలై – 24) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా… జిల్లాలలో పాఠశాలల సమయాలలో మార్పు చేసింది. ప్రైమరీ పాఠశాలలు ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు పనిచేయాలని సూచించింది.

అలాగే హైస్కూల్స్ ఉదయం 09:30 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పనిచేయాలని సూచించింది హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ కూడా ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4:15 గంటల వరకు పనిచేయాలని సూచించింది. సమయాన్ని పాటించాలని సూచించింది.