BIKKI NEWS (JUNE 08) : Telangana new ministers list. తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రులుగా ముగ్గురికి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
Telangana new ministers list
వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి లకు నూతనంగా మంత్రివర్గంలో స్థానం లభించింది. వీరికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
అసెంబ్లీ ఉప శాసనసభ పతి (డిప్యూటీ స్పీకర్) గా రామచంద్రు నాయక్ ను నియమించారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్