హైదరాబాద్ (డిసెంబర్ – 03) : తెలంగాణ నూతన డీజీపీగా రవి గుప్తాను (Telangana new dgp ravi gupta) నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అంజని కుమార్ యాదవ్ ఎన్నిక కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈ రోజు ఉదయం కలిశాడు. దీంతో సీరియస్ అయిన ఎన్నికల సంఘం బీజేపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.