Home > JOBS > TELANGANA JOBS > TG JOBS – త్వరలోనే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

TG JOBS – త్వరలోనే 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (MAY 17) : telangana jobs notifications 2025. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ పూర్తికావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్లు జారీ చేయాలని సంబంధిత శాఖలు సిద్ధం అవుతున్నాయి.

telangana jobs notifications 2025.

గత సంవత్సరం విడుదల చేసి అమలు కానీ జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి నూతన ప్రతిపాదనల ప్రకారం మరియు నూతన ఖాళీల ప్రకారం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలలో మరియు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు