BIKKI NEWS (APRIL 24) : TELANGANA INTERMEDIATE RESULTS RELEASED – తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2024 ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు నేరుగా చెక్ చేసుకోవచ్చు.
ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం జనరల్ & ఒకేషనల్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల లింక్ లు కింద ఇవ్వబడ్డాయి.