BIKKI NEWS (DEC. 16) : Telangana intermediate exams 2025 schedule. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ 2025ను విడుదల చేయడం జరిగింది. 2025 మార్చి 05 నుండి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రధాన పరీక్షలు మార్చి 20 తో ముగియనున్నాయి.
Telangana intermediate exams 2025 schedule
ప్రాక్టికల్ పరీక్షలు జనరల్, ఒకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 03 నుండి 22 వరకు రోజుకు రెండు సెషన్స్ చొప్పున నిర్వహించనున్నారు.
ఎథిక్స్ & హ్యుమన్ వాల్యూష్ పరీక్ష (బ్యాక్‌లాగ్) ను జనవరి 29న మరియు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30 న ఉదయం 10.00 – 01.00 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్షలు ప్రథమ సంవత్సరంనకు జనవరి 31న, ద్వితీయ సంవత్సరంనకు ఫిబ్రవరి 01 న నిర్వహించనున్నారు.
Telangana inter exams 2025 schedule
మార్చి – 05: సెకండ్ లాంగ్వేజ్ – I
మార్చి – 06 : సెకండ్ లాంగ్వేజ్ – II
మార్చి – 07 : ఇంగ్లీషు – I
మార్చి – 10 : ఇంగ్లీషు – II
మార్చి – 11 : మ్యాథ్స్ – 1A, బోటనీ – 1, సివిక్స్ – 1
మార్చి – 12 : మ్యాథ్స్ – 2A, బోటనీ – II, సివిక్స్ – II
మార్చి – 13 : మ్యాథ్స్ – IB, జువాలజీ – I, హిస్టరీ – I
మార్చి – 15 : మ్యాథ్స్ – 2B, జువాలజీ – II, హిస్టరీ – II
మార్చి – 17 : ఫిజిక్స్ – I, ఎకానమిక్స్ – I
మార్చి – 18 : ఫిజిక్స్ -II, ఎకానమిక్స్ – II
మార్చి – 19: కెమిస్ట్రీ – I, కామర్స్ – I
మార్చి – 20 : కెమిస్ట్రీ – II, కామర్స్ – II
మార్చి – 21: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – I, లాజిక్ – 1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ -1
మార్చి – 22 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ – II, లాజిక్ – II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ – II
మార్చి – 24 : మోడ్రన్ లాంగ్వేజ్ – I, జియోగ్రపి – I
మార్చి – 25 : మోడ్రన్ లాంగ్వేజ్ – II, జియోగ్రపి – II
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు