BIKKI NEWS (SEP. 27): TELANGANA INTERMEDIATE ADMISSIONS 2024 DATE EXTENDED WITH LATE FEE. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర అడ్మిషన్ల 2024 – 25 విద్యా సంవత్సరానికి గానూ గడువును 500/- రూపాయల ఆలస్య రుసుముతో అక్టోబర్ 20- 2024 వరకు పెంచుతూ ఇంటర్ విద్యా బోర్డు నిర్ణయం తీసుకుంది.
STUDENT ONLINE ADMISSION LINK
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు ప్రభుత్వ రంగ జూనియర్ కళాశాలల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే అక్టోబర్ 20 వరకు అడ్మిషన్స్ పొందవచ్చు.