BIKKI NEWS (APR. 19) : Telangana inter results on 22nd april. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ 2025 పరీక్షల ఫలితాలు ఎప్రిల్ 22 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Telangana inter results on 22nd april
మార్చి 5 – 20 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9.6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హజరయ్యారు.
ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు.
వెబ్సైట్ : https://tgbie.cgg.gov.in/
- LOCAL BODY ELECTIONS – స్థానిక ఎన్నికల నిర్వహణకు గడువు విధించిన హైకోర్టు
- GOLD RATE – మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- Rajiv Yuva Vikasam – స్థానిక ఎన్నికల తర్వాత రాజీవ్ యువవికాసం.!
- BTech counseling – బీటెక్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కు బ్రేక్
- NEERAJ CHOPRA – గోల్డెన్ స్పైక్ త్రో విజేత నీరజ్ చోప్రా