BIKKI NEWS (JUNE 16) : telangana inter recounting and Reverification Chance 2025. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల అభ్యర్థులకు రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ అవకాశం కల్పించింది.
telangana inter recounting and Reverification Chance 2025
అభ్యర్థులు జూన్ 17 నుండి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
రీ కౌంటింగ్ కు ₹100, రీ వెరిఫికేషన్ కు ₹ 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
కింద ఇవ్వబడిన లింకుల ద్వారా రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 లో మార్కులపై సందేహం ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
TG INTER RE COUNTING 2025
TG INTER RE VERIFICATION 2025
- RYTHU BHAROSA – రేపటి నుండి రైతు భరోసా నగదు జమ
- ICC ODI WOMEN WORLD CUP SCHEDULE 2025
- CURRENT AFFAIRS 16th JUNE 2025 – కరెంట్ అఫైర్స్
- గురుకుల డిగ్రీ కళాశాలలో యోగా శిక్షణ, వైద్య శిబిరం నిర్వహిస్తున్న ఆయుష్ విభాగం
- INTER RV – RC – ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం