BIKKI NEWS (JAN. 04) : Telangana High court jobs notification. తెలంగాణ రాష్ట్ర న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్‌లో 1673 పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana High court 1673 jobs notification.
హైకోర్టు పరిధిలో 212, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ టెక్నికల్ 1,277, టెక్నికల్ 184 ఖాళీలు కలవు
ఖాళీల వివరాలు
- కోర్టు మాస్టర్/పర్సనల్ సెక్రటరీస్,
- కంప్యూటర్ ఆపరేటర్,
- అసిస్టెంట్,
- ఎగ్జామినర్,
- టైపిస్ట్,
- కాపీయిస్ట్,
- ఆఫీస్ సబార్డినేట్,
- సిస్టమ్ అనలిస్ట్
- స్టెనోగ్రాఫర్
- ఫీల్డ్ అసిస్టెంట్
- రికార్డు అసిస్టెంట్
- జూనియర్ అసిస్టెంట్
- ప్రాసెస్ సర్వర్
అర్హతలు : పదో తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
వయోపరిమితి 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరితేదీ : 2025 జనవరి 31
దరఖాస్తు ఫీజు : ₹ 600/- (SC, ST, EX.SER.MAN, PWBDS – 400/-)
పరీక్ష తేదీలు : టెక్నికల్ పోస్టులకు 2025 – ఎప్రిల్.
నాన్ టెక్నికల్ పోస్టులకు 2025 – జూన్.
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు