Home > EDUCATION > ENGINEERING > ENGINEERING – ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య వెల్లడి

ENGINEERING – ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య వెల్లడి

BIKKI NEWS (JULY 06) : Telangana Engineering seats number. తెలంగాణ ఈఏపీసెట్ 2025 ద్వారా కల్పించనున్న ఇంజనీరింగ్ సీట్లు 1,07,218 గా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.

Telangana Engineering seats number

ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సంఖ్య పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

రాష్ట్రంలో ఉన్న 171 ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం 1,07,218 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో 70% కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అనగా 76,795 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు బీ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. అలాగే మరో 6500 సీట్లు EWS కోటా కింద కలవనున్నాయి.

సర్టిఫికెట్ వెరిఫికెషన్ కు గడువు జూలై 8 వరకు కలదు. వెబ్ ఆప్షన్స్ గడువు జూలై 10 వరకు కలదు. ఇప్పటికే 76,794 మంది విద్యార్దులకు సర్టిఫికెట్ వెరిఫికెషన్ ప్రక్రియ పూర్తైందని కన్వీనర్ తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు