Home > JOBS > TELANGANA JOBS > Jobs – త్వరలో విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – భట్టి

Jobs – త్వరలో విద్యుత్ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – భట్టి

BIKKI NEWS (OCT. 08) : Telangana electricity department jobs 2024. త్వరలోనే విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టన్నింటినీ భర్తీ చేయడానికి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

గత పదేళ్లుగా విద్యుత్ శాఖలో నిలిచిపోయిన పదోన్నతులను పూర్తి చేశామని, దీంతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు