Home > EDUCATION > EAPCET > EAPCET 2025 ENGINEERING KEY – ఎఫ్‌సెట్ ఇంజనీరింగ్ కీ విడుదల

EAPCET 2025 ENGINEERING KEY – ఎఫ్‌సెట్ ఇంజనీరింగ్ కీ విడుదల

BIKKI NEWS (MAY 05) : TELANGANA EAPCET 2025 ENGINEERING KEY. తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 ఇంజనీరింగ్ విభాగం ప్రాథమిక కీ ని విడుదల చేశారు.

TELANGANA EAPCET 2025 ENGINEERING KEY.

ఎఫ్‌సెట్ ప్రాథమిక కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా విడుదల చేశారు..

ప్రాథమిక కీ లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్న మే 7వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు తెలియజేయవచ్చు

మే 2 తేదీ నుండి 5వ తేదీ వరకు ఎఫ్‌సెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

EAPCET 2025 ENGINEERING KEY

EAPCET 2025 ENGINEERING RESPONSE SHEETS

EAPCET 2025 ENGINEERING KEY OBJECTIONS

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు