BIKKI NEWS (APR. 13) : TELANGANA DSC 2025 NOTIFICATION SOON. తెలంగాణ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.
TELANGANA DSC 2025 NOTIFICATION SOON
ఇప్పటికే పలుమార్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 6,000 లకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా టెట్ 2025 మొదటి దశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 15 – 30 వరకు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో జూన్ మాసం లోపల తెలంగాణ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని అంచనా.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్