Home > JOBS > COURT JOBS > COURT JOBS HALL TICKETS – కోర్ట్ జాబ్స్ హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి

COURT JOBS HALL TICKETS – కోర్ట్ జాబ్స్ హల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (APR. 09) : TELANGANA COURT JOBS HALL TICKETS 2025. తెలంగాణలో 1673 కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల హాల్ టికెట్స్ విడుదల చేశారు.

TELANGANA COURT JOBS HALL TICKETS 2025

అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, కాపీయిస్ట్, సబ్-ఆర్డినేట్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు షిఫ్ట్ ల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు.

TG COURT JOBS EXAMS DATES

  • ఎగ్జామినర్ : 2025 ఏప్రిల్ – 15
  • కాపీయిస్ట్ : ఏప్రిల్ 15
  • టైపిస్ట్ : ఏప్రిల్ 15
  • జూనియర్ అసిస్టెంట్ : ఏప్రిల్ 16
  • ఫీల్డ్ అసిస్టెంట్ : ఏప్రిల్ 20
  • రికార్డ్ అసిస్టెంట్ : ఏప్రిల్ 20

TELANGANA COURT JOBS HALL TICKETS 2025 LINK

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు