Home > JOBS > ANGANWADI JOBS > ANGANWADI JOBS – 14,236 అంగన్వాడీ ఖాళీలు

ANGANWADI JOBS – 14,236 అంగన్వాడీ ఖాళీలు

BIKKI NEWS (JULY 06) : Telangana anganwadi jobs vacancies are 14236. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 35,700 అంగన్వాడీ కేంద్రాలలో 14,236 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి.

Telangana anganwadi jobs vacancies are 14236.

ఈ 14,236 అంగన్వాడీ ఉద్యోగాలలో 6,399 టీచర్ ఉద్యోగాలు మరియు 7,837 ఆయాల పోస్టులు ఖాళీలు కలవు.

శిశు సంక్షేమ శాఖ 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన వాటి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడం లేదు.

65 సంవత్సరాలు నిండిన అంగన్వాడి సహయకుల ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో ఖాళీల సంఖ్య భారీగా పెరిగింది.

ఆదివాసి ప్రాంతాలలో స్థానిక గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్ల జీవోను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో నియామక ప్రక్రియకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కొరకు కమిటీని ఏర్పాటు చేసిన శిశు సంక్షేమ శాఖ తదనంతరం ఈ అంగన్వాడి ఉద్యోగ ప్రక్రియ చేపట్టనుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు