BIKKI NEWS (APR. 30) : Telangana 10th results release today. తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు నేరుగా విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.
Telangana 10th results release today.
5,09,403 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఏడాది నుంచి మెమో లో మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు హాజరు అయ్యారు.
మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు,4 కో కరిక్యులర్ యాక్టివిటీస్ కు చెందిన మొత్తం మార్కులు, గ్రేడు లు పొందుపరచనున్నారు.
TG 10th EXAMS RESULTS 2025 LINK – 1
TG 10th EXAMS RESULTS 2025 LINK – 2
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్