BIKKI NEWS (APR. 29) : telangana 10th class results link. తెలంగాణ రాష్ట్ర పదవ తరగతి ఫలితాలు ఎప్రిల్ 30న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు నేరుగా విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.
telangana 10th class results link.
ఈ ఏడాది నుంచి మెమోదలోవ మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ ప్రకటించనున్నారు. ఆ విధంగానే మార్క్స్ మెమోలు జారీ కానున్నాయి.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పది పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు హాజరు అయ్యారు.
మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు,4 కో కరిక్యులర్ యాక్టివిటీస్ కు చెందిన మొత్తం మార్కులు, గ్రేడు లు పొందుపరచనున్నారు.
TG 10th EXAMS RESULTS 2025 LINK – 1
TG 10th EXAMS RESULTS 2025 LINK – 2
- MSNఫార్మా కంపెనీలో సెలెక్ట్ అయిన జీజేసీ నంగునూరు విద్యార్థులు
- 10th Results – 30న పదో తరగతి ఫలితాలు – డైరెక్ట్ లింక్ ఇదే
- DANCE DAY : అంతర్జాతీయ నృత్య దినోత్సవం
- INDUS WATER TREATY – సింధూ నది ఒప్పందం – పూర్తి సమాచారం
- CURRENT AFFAIRS IN TELUGU 29th APRIL 2025 – కరెంట్ అఫైర్స్