Home > SPORTS > CRICKET > IND vs ENG – రెండో టెస్టులో భారత్ ఘనవిజయం

IND vs ENG – రెండో టెస్టులో భారత్ ఘనవిజయం

BIKKI NEWS (JULY 06) : Team india won 2nd test against England. టెండూల్కర్ – అండర్సన్ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ తో ఎడ్జ్‌బస్టాన్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది.

Team india won 2nd test against England.

608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 271 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ 336 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ జెమీ స్మిత్ 88 పరుగులతో రాణించాడు. మిగతావారు ఎవరు అంతగా రాణించలేదు.

భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పరాజయాన్ని శాసించాడు మిగతావారు తలో వికెట్ తీశారు.

సంక్షిప్త స్కోర్

ఇండియా ఇన్నింగ్స్ 1 : 587/10
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 1 : 407/10
ఇండియా ఇన్నింగ్స్ 2 : 427/6
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 2 : 271/10

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు