Contract Jobs – కేంద్రీయ విద్యాలయ హకీంపేటలో ఉద్యోగాలు

BIKKI NEWS (MARCH 18) : హకీంపేట కేంద్రీయ విద్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన (teaching posts recruitment in Hakimpet KVS) విడుదల చేశారు. ఈ పోస్టులను ఇంటర్వ్యూలు ద్వారా భర్తీ చేయనున్నారు..

ఖాళీల వివరాలు :

పీజీటీ
పీఆర్
స్పోర్ట్స్ కోచ్
డాక్టర్
స్టాఫ్ నర్స్
కౌన్సెలర్
యోగా కోచ్
డాన్స్ కోచ్
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్
స్పెషల్ ఎడ్యుకేటర్
బాల్వాటికా టీచర్స్
కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్

పీజీటీ పోస్టుకు : హిందీ, ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్.

టీజిటీ పోస్టుకు: హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్,

అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఎంసీఏ, బీసీఏ, డిఇఈఏసీసీ.

ఇంటర్వ్యూ తేదీలు: త్వరలోనే ప్రకటించనున్నారు.

చిరునామా : కేవీ బొల్లారం, ఆలెన్ బై లైన్స్, జేజే నగర్, యాప్రాల్, సికిందరాబాద్.

వెబ్ సైట్: https://hakimpet.kvs.ac.in/school-announcement