Home > CURRENT AFFAIRS > REPORTS > TASTE ATLAS 2025 – ఉత్తమ ఆహర దేశాల, నగరాల జాబితా

TASTE ATLAS 2025 – ఉత్తమ ఆహర దేశాల, నగరాల జాబితా

BIKKI NEWS (JULY 04) : TASTE ATLAS REPORT 2025. టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఉత్తమ ఆహార దేశాల నివేదిక 2025 లో 100 దేశాలకు గానూ భారత్ 12వ స్థానంలో నిలిచింది.

100 best cuisines 2025

ఉత్తమ ఆహర దేశంగా మొదటి స్థానంలో గ్రీస్ దేశం నిలిచింది. 100వ స్థానంలో నికరగ్వా దేశం వంటలు నిలిచాయి.

TOP 10 CUISINES 2025

1) గ్రీక్
2) ఇటాలియన్
3) మెక్సికన్
4) స్పానిష్
5) పోర్చుగీస్
6) టర్కిష్
7) ఇండోనేషియన్
8) ఫ్రెంచ్
9) జపనీస్
10) చైనీస్
11) పోలీస్
12) ఇండియన్

నగరాల ప్రకారం చూసుకుంటే 5వ స్థానంలో ముంబై, అమృత్ సర్ – 43, 45వ స్థానంలో డిల్లీ, 50వ స్థానంలో, కోల్‌కతా 71, హైదరాబాద్, 75వ స్థానంలో డిల్లీ ఉన్నాయి.

పూర్తి నివేదిక లింక్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు