Home > JOBS > CONTRACT JOBS > Jobs – తాండూరు సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగాలు

Jobs – తాండూరు సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగాలు

BIKKI NEWS (JULY 03) : Tandur cement factory jobs. తెలంగాణ వికారాబాద్ జిల్లాలోని తాండూరు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ పద్దతిలో వివిధ విభాగాలలో 9 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు.

Tandur cement factory jobs.

ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు

  • మిల్లర్ (సీసీఆర్ ఆపరేటర్ – సిమెంట్ మిల్): 03
  • కెమిస్ట్: 01
  • సూపర్ వైజర్: 01
  • ట్యాలీ చెకర్ (మెకానిక్): 01
  • షిఫ్ట్ ఆపరేషన్ (మెకానిక్, ఇన్స్ట్రుమెంట్): 03

అర్హతలు : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి : మిల్లర్, కెమిస్ట్ పోస్టులకు 35 ఏళ్లు, సూపర్ వైజర్ 58 ఏళ్లు, ఇతర పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.

వేతన వివరాలు :

  • మిల్లర్ : .21,000/- – .25,000,
  • కెమిస్ట్ : 27,000/- – .30,000/-
  • సూపర్ వైజర్ : 40,000/- – 50,000/-,
  • ఇతర పోస్టులకు రూ.25,000/- – 30,000/-

ఇంటర్వ్యూ తేదీ: 04.07.2025.

చిరునామా: సీసీఐ లిమిటెడ్, తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీ, కరన్కోటే విలేజ్, తాండూరు మండలం, వికారాబాద్ జిల్లా.

వెబ్సైట్ : www.cciltd.in/page.php?id=216

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు