AGNI VEER : అగ్నిపథ్ దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్ (ఫిబ్రవరి 15) : 2023 – 24 సంవత్సరానికిగాను అర్హులైన, ఆసక్తి ఉన్న పెళ్ళికానీ యువకులు అగ్నిపథ్ స్కీంకు ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం సూచించింది. …

AGNI VEER : అగ్నిపథ్ దరఖాస్తుల ఆహ్వానం Read More

అగ్నివీర్ నియామక విధానంలో మార్పులు

న్యూఢిల్లీ (ఫిబ్రవరి -05) : భారత ఆర్మీ అగ్నివీర్ నియామక ప్రక్రియను మార్చినట్టు ప్రకటించింది. దీంతో ఇకపై సైనిక దళంలో చేరాలనుకునే అభ్యర్థులంతా తొలుత ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CEE)కు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఫిజికల్ ఫిట్నెస్, …

అగ్నివీర్ నియామక విధానంలో మార్పులు Read More