BIKKI NEWS (DEC. 07) : supreme court verdict on group 1 notification. తెలంగాణ రాష్ట్ర గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం తీర్పు జారీ చేసింది.
supreme court verdict on group 1 notification.
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, మెయిన్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హులు కానందున మెయిన్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొన్నది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్