Home > JOBS > COURT JOBS > Jobs – పదోతరగతితో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

Jobs – పదోతరగతితో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 18) : SUPREME COURT ATTENDANT JOBS 2024. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో పదోతరగతి మరియు డిప్లోమా అర్హత‌తో 80 కోర్ట్ అటెండెంట్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేయబడింది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ – 12 – 2024 లోపల ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

SUPREME COURT ATTENDANT JOBS 2024

పోస్టు వివరాలు : సుప్రీంకోర్టు అటెండెంట్ – 80 పోస్టులు

అర్హతలు : పదో తరగతి మరియు సంబంధిత విభాగంలో డిప్లోమా ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 12 – 2024 వరకు

దరఖాస్తు ఫీజు : 400/- రూపాయలు (SC, ST, PWD, EXSM, WOMEN – 200/- రూపాయలు)

ఎంపిక విధానం : రాత పరీక్ష, ప్రాక్టీకల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా

వేతనం : 46,210/- నెలకు

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్సైట్ : https://www.sci.gov.in/recruitments/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు