Home > BUSINESS > LIC BRAND – ప్రపంచ నెంబర్ వన్

LIC BRAND – ప్రపంచ నెంబర్ వన్

BIKKI NEWS (MARCH 27) : BRAND FINANCE 100 REPORT 2024 ప్రకారం LIC BRAND ప్రపంచంలోని అన్ని ఇన్సూరెన్స్ సంస్థలలో బలమైన బ్రాండ్ లలో మొదటి స్థానంలో నిలిచింది.

LIC BRAND VALUE 81,500 కోట్లు గా ఈ నివేదిక పేర్కొంది. బ్రాండ్ స్ట్రెంథ్ ఇండెక్స్, బ్రాండ్ స్ట్రెంథ్ రేటింగ్ లలో మొదటి స్థానంలో నిలిచింది.

విలువ పరంగా చైనా భీమా సంస్థలు మొదటి స్థానంలో నిలిచాయి. చైనా కు చెందిన ‘పింగ్ యాన్’ బ్రాండ్ విలువ 2.80 లక్షల కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

భారత్లో అత్యంత విలువైన భారత ప్రభుత్వం రంగ సంస్థగా ఎల్ఐసి గెలిచిన విషయం తెలిసిందే.