Home > BUSINESS > STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

BIKKI NEWS (APR. 28) : stock market ends with huge profits. స్టాక్ మార్కెట్ లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. గత వారాంతంలో వచ్చిన నష్టాలను పూడుస్తూ ఈ వారం లాభాలతో ఆరంభమయ్యాయి.

stock market ends with huge profits.

సెన్సెక్స్ 1,005.84 పాయింట్స్ లాభపడి 80,218.37 పాయింట్స్ వద్ద స్థిరపడింది.

అలాగే నిఫ్టీ 289.15 పాయింట్లు లాభపడి 24,328.50 పాయింట్స్ వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్ గరిష్టంగా 80,321.88 పాయింట్స్ తాకగా, కనిష్ఠంగా 79,342.35 పాయింట్స్ ను తాకింది.

నిఫ్టీ గరిష్టంగా 24,355.10 పాయింట్స్ తాకగా, కనిష్ఠంగా 24,054.05 పాయింట్స్ ను తాకింది.

GOLD, SILVER, PLATINUM RATES

బంగారం ధర సోమవారం తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 680 తగ్గి, 97,530/- రూపాయాలకు చేరింది.

వెండి కిలో ధర హైదరాబాద్ లో 1,11,000 లు పలుకుతుంది.

అలాగే ప్లాటినం ధర పది గ్రాములు 130/- తగ్గి 26,550/- రూపాయాలుగా ఉంది

INR vs USD

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ₹ 85.04 గా ట్రేడ్ అవుతోంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు