BIKKI NEWS (JUNE 30) : stipend 15% hike for medical students. తెలంగాణ రాష్ట్రంలోని బ్యాచిలర్ మరియు మాస్టర్ డిగ్రీ చేస్తున్న వైద్య విద్యార్థులకు 15% స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
stipend 15% hike for medical students
పెంచిన ఈ స్టైఫండ్ 2025 జనవరి నుండి అమల్లోకి రానుంది.
జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచకపోతే జూన్ 30 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం స్టైఫండ్ పెంచడంతో సమ్మె యోచన విరమించినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. అలాగే వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ధన్యవాదాలు తెలిపారు.
NEW STIPEND LIST

- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్