STAFF NURSE JOBS : ఏలూరు జిల్లాలో ఉద్యోగాలు

ఏలూరు (సెప్టెంబర్ – 24) : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లలో స్టాఫ్ నర్స్ మరియు ఇతర పారామెడికల్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో (staff nurse and paramedical jobs in eluru district) భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేసింది.

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ లోపల ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఖాళీల వివరాలు

  1. స్టాఫ్ నర్స్- 20
  2. మెడికల్ ఆఫీసర్- 16
  3. అనస్థీటిస్ట్- 6
  4. ఫిజీషియన్- 4
  5. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్- 2
  6. కార్డియాలజిస్ట్- 1
  7. పీడియాట్రీషియన్- 1
  8. గైనకాలజిస్ట్- 1
  9. జనరల్ సర్జన్-1
  10. ఆప్టోమెట్రిషియన్- 1
  11. సోషల్ వర్కర్- 1
  12. ల్యాబ్ టెక్నీషియన్- 1
  13. న్యూట్రిషన్ కౌన్సెలర్- 1
  14. అటెండర్ కమ్ క్లీనర్- 1

అర్హతలు : పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ (ప్రత్యక్ష పద్దతిలో) దరఖాస్తు చేసుకోవాలి.

చిరునామా : ఏలూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు గడువు : సెప్టెంబర్ – 27 – 2023.

వెబ్సైట్ : https://eluru.ap.gov.in/