BIKKI NEWS (JUNE 26) : SSC MTS and HAVALDAR JOB NOTIFICATION 2025 . స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) మరియు హవల్దార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS మరియు 1,075 హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొదటి సారిగా SSC MTS, హవల్దార్ పరీక్ష ను తెలుగు తో సహా15 భాషలలో నిర్వహించనున్నారు.
SSC MTS and HAVALDAR JOB NOTIFICATION
పోస్టుల వివరాలు : MTS – ఖాళీల వివరాలు తర్వాత చెప్పనున్నారు, హవల్దార్ – 1,075
దరఖాస్తు విధానం & గడువు : : ఆన్‌లైన్ పద్దతిలో జూలై 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఎడిట్ ఆప్షన్ : జూలై – 29 నుంచి 31వ తేదీ వరకు
SSC MTS 2024 పరీక్ష : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (టైర్ 1) సెప్టెంబర్ -20 నుంచి అక్టోబర్ 24 – 2025 నిర్వహించనున్నారు.
దరఖాస్తు రుసుము : రూ. 100/- రూపాయలు. (SC /ST/ PWD/ Ex- servicemen వర్గానికి చెందిన అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు)
వయోపరిమితి : MTS ఉద్యోగాలకు 18-25 సంవత్సరాలు మరియు హవల్దార్ పోస్టుకు 18-27 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది)
విద్యార్హత : మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
ఎంపిక విధానం : ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ) (హవాల్దార్ పోస్టుకు మాత్రమే) ఉంటాయి.
పూర్తి నోటిఫికేషన్ Pdf
వెబ్సైట్ : https://ssc.gov.in/